చేతనున్న దాని చేయి పొదుపు!.

డా. కల్లూరి ఆనందరావు

12 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................................
పొదుపుచేయుటన్న కడుపుమాడ్చుట కాదు!
లంఖనమ్ము చేసి లాభమనకు!
జీవనమ్ములోని చిన్ని యాశలు తీర
చేతనున్న దాని చేయి పొదుపు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN