చిల్లు పడవలోన చేయు యాత్ర!.

డా. కల్లూరి ఆనందరావు

11 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
బ్రతుకుపోరు నందు ఫలియించ వలెనన్న
గుండెదిటవు తోడ ఉద్యమించు!
సంశయమ్ము తోటి సాగించు పయనమ్ము
చిల్లు పడవలోన చేయు యాత్ర!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN