పొలము వోలె బుధుని పోకడుండు!.

డా. కల్లూరి ఆనందరావు
10 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
ముందుచూపు లేని మూర్ఖుని యత్నమ్ము
విత్తనమ్ము లేని సేద్యమౌను!
సర్వము సమకూర్చి సాగు చేసెడి వాని
పొలము వోలె బుధుని పోకడుండు!.
