నేత జనత హృదిని నిలిచి పోవు!.

డా. కల్లూరి ఆనందరావు

09 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
గొప్పవాడిననుచు కొండపై కూర్చున్న
కొండదిగువ ప్రజల కోలుపోవు!
నేలపైన నిలిచి నింగిని యందించు
నేత జనత హృదిని నిలిచి పోవు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN