తఱచి యెంచుకొన్న దారి విడకు!.

డా. కల్లూరి ఆనందరావు
08 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
నచ్చని ప్రతిదాని నలుగురి కోసమై
ఇష్టపడితి ననుట యెంతొ తప్పు!
పరుల కోర్కె పైన పంథాను మార్చకు!
తఱచి యెంచుకొన్న దారి విడకు!.
