ఎంతొ గౌరవమ్ము! యెపుడు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
07 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
తాడిదన్ను వాని తలదన్ను వారుంద్రు!
ఎవరిశక్తి యెంతొ యెవరి కెఱుక?
స్వంత కాళ్ళపైన సాగించు పయనమ్ము !
ఎంతొ గౌరవమ్ము! యెపుడు సుమ్ము!.
