జపమాల మాత పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు

06 Oct 2026

జపము తపములన్ని జపమాలతో తీరు!
ప్రార్థనాయుధమది! పరమ శక్తి !
దిగులు గుబులు తీర్చు దివ్యమౌ మార్గమ్ము!
దేవమాత వొసగె! తిరు జపమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN