మౌన భాషి సేవ మధుఫలమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు

05 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
నిండు కుండ వోలె యెవ్వాడు నిలుచునో
అట్టి వాని ప్రేమ అహరహమ్ము!
గుండె లోతు నుండి కూరిమి వెలిబుచ్చు
మౌన భాషి సేవ మధుఫలమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN