బాధ పడెడి చోట బోధ స్ఫూర్తి!.

డా. కల్లూరి ఆనందరావు
04 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
నిలిచియున్న చోట నీడయైన ఘనత!
సేవ చేయు చేయి జీవ కళిక!
ఇరుల బాట యందు వేకువయిన దీప్తి!
బాధ పడెడి చోట బోధ స్ఫూర్తి!.
