నీది నాది యనుచు ప్రేలుచుంద్రు!.

డా. కల్లూరి ఆనందరావు

02 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
పంచభూతములకు ప్రాపంచికము హద్దు!
భేదమెఱుగ కుండ ఆదరించు!
పిదప బుద్ధులున్న పెడసరంపు జనులె నీది నాది యనుచు ప్రేలుచుంద్రు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN