చేయి చేయి కలుప చెలిమి యౌను!.

డా. కల్లూరి ఆనందరావు

01 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
ఖచ్చితత్వమన్న కఱకుదనము కాదు!
కత్తి వేటు కాదు కంటి చూపు!
ఆర్ద్రమైన మాట ఆత్మీయత నెలవు!
చేయి చేయి కలుప చెలిమి యౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN