ఆలు మగలదన్న అవని మెచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు

30 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
పసితనమ్ము నందు ప్రబలమైన స్ఫూర్తి
తల్లి తండ్రులనిన ధరణి యొప్పు!
పడుచు వయసునందు విడువని బంధమ్ము
ఆలు మగలదన్న అవని మెచ్చు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN