దాచిపెట్టుటెవరి తరము గాదు!.

డా. కల్లూరి ఆనందరావు
30 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
దాచదగిన యట్టి అత్యంత మర్మమ్ము
బట్ట బయలు పరుచ పాడిగాదు!
తెలియదగినయట్టి తెరచాటు విషయమ్ము
దాచిపెట్టుటెవరి తరము గాదు!.
