విశ్వ కవి, కవి కోకిల గుఱ్ఱము జాషువా జయంతి సందర్భంగా శతాధిక శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
27 Sep 2026
గొప్ప కవి వరుండు గుఱ్ఱము జాషువా!
ఆర్తి నద్ది కవితనల్లు సుకవి!
వెతల కథలు కూర్చి విరచించె కవనమ్ము!
విశ్వ నరుడ గొనుమ!విరి శతమ్ము!.