శూన్యమందు పుట్టి ఉన్నత స్థానమ్ము

డా. కల్లూరి ఆనందరావు

25 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
నిలువ నీడలేని నిర్భాగ్య స్థితి నుండి
నెలవు వెతుకులాట తెగని పోరు!
శూన్యమందు పుట్టి ఉన్నత స్థానమ్ము
చేరుకొనుటకెన్ని వెతల హోరు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN