కార్య క్షేత్రమందె కలలు పండు!.

డా. కల్లూరి ఆనందరావు
24 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
పలవరింత యెపుడు పనిపాట కాబోదు!
ఏది చేయకుండ యెట్లు ముగియు?
ఊహ చేసినంత ఉపకార కార్యమా?
కార్య క్షేత్రమందె కలలు పండు!.
