పునీత ఫ్రాన్సిస్ దె సెల్స్ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
24 Sep 2026
పునీతుల అనుభవాన్ని
మనం విస్మరించకూడదు.
ఆ స్ఫూర్తి మనలను అనుదినం
పరిపూర్ణత వైపు ఎదగమని
ప్రోత్సహిస్తుంది. దీనిని మన
మనస్సులో జ్ఞాపకముంచుకుంటే,
మనలోని అపరిపూర్ణతలను
చూసి దిగభ్రాంతి చెందము.
