పలుకుబడిని కోరి పరుగులెత్త వలదు!

డా. కల్లూరి ఆనందరావు
24 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
పలుకుబడిని కోరి పరుగులెత్త వలదు!
పర హితమ్ము యిచ్చు గారవమ్ము!
తాత తండ్రులిచ్చు తరగని నిధి కన్న!
సేవ వల్ల వచ్చు పేరు మిన్న!
