పునీత పాద్రె పియో వారి మాట

జోసెఫ్ అవినాష్
23 Sep 2026
‘‘ప్రార్ధించండి. ఎదురుచూడండి.
ఆందోళన చెందడం నిరుపయోగము.
దేవుడు దయామయుడు.
మన ప్రార్థనను ఆయన ఆకించును.
ప్రార్ధన మనకున్న గొప్ప ఆయుధము.
దేవుని హృదయానికి ప్రార్ధన తాళం చెవి.
యేసు ప్రభువుతో కేవలము
పెదవులతో గాక, హృదయముతో
మాట్లాడవలయును. వాస్తవానికి,
కొన్ని సందర్భాలలో ఆయనతో
తప్పక హృదయముతో
మాట్లాడవయును...’’
