తగలబెట్టుటెంత తప్పు యౌను?.

డా. కల్లూరి ఆనందరావు

22 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
అధికమధికమైన ఆర్భాటములు జేసి
వేడ్కలు తెగజేయ యేమి ఫలము?
కండలు కరిగించి గడన చేసిన సొమ్ము
తగలబెట్టుటెంత తప్పు యౌను?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN