నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రాంతీయ యువతా డైరెక్టర్

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
22 Sep 2026
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కతోలిక యువత డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించిన ఫాదర్. బుంగా బాలరాజ్ (విశాఖ అగ్రపీఠం ) టి సి బి సి సెంటర్,సికింద్రాబాద్ లో 2026 సెప్టెంబర్ 21 వ తేదీన టి సి బి సి డిప్యూటీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఇప్పటి వరకు సేవలందించిన గురుశ్రీ ఎం స్లీవరాజ్ గారికి కృతజ్ఞతలు,నూతన డైరెక్టర్ గారికి హృదయపూర్వక అభినందనలను TCBC సెక్రెటరీ ఫాదర్. రాజు అలెక్స్ తెలియజేశారు.
