నీడ నిచ్చు నట్టి నేస్తమౌను!.

డా. కల్లూరి ఆనందరావు

21 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
వయసు పెరుగుకొలది సాయపడెడి కోర్కె
కొంచమైన పెరుగ గొప్ప యౌను!
మొక్క యెదుగు కొలది చక్కని వృక్షమై
నీడ నిచ్చు నట్టి నేస్తమౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN