ఊరక పలుకాడి ఉత్త చేతులు జూపు

డా. కల్లూరి ఆనందరావు
20 Sep 2026
మాటలంటె మాయలాటలు యనుకోకు!
మనసు చూరగొనెడి మాట లెస్స!
ఊరక పలుకాడి ఉత్త చేతులు జూపు
వదరుబోతు మాట వట్టి మూట!.
ఊరక పలుకాడి ఉత్త చేతులు జూపు

డా. కల్లూరి ఆనందరావు
20 Sep 2026
మాటలంటె మాయలాటలు యనుకోకు!
మనసు చూరగొనెడి మాట లెస్స!
ఊరక పలుకాడి ఉత్త చేతులు జూపు
వదరుబోతు మాట వట్టి మూట!.