సహృదయత నెపుడు స్వాగతించు!.

డా. కల్లూరి ఆనందరావు
19 Sep 2026
భుజము నొడ్డు వాని వోరిమి బహు గొప్ప!
భారము పిసరంత పంచుకొనుము!
వెనుకబడుట కాదు! వెనకుండి నడిపించు!
సహృదయత నెపుడు స్వాగతించు!.
సహృదయత నెపుడు స్వాగతించు!.

డా. కల్లూరి ఆనందరావు
19 Sep 2026
భుజము నొడ్డు వాని వోరిమి బహు గొప్ప!
భారము పిసరంత పంచుకొనుము!
వెనుకబడుట కాదు! వెనకుండి నడిపించు!
సహృదయత నెపుడు స్వాగతించు!.