మన పునీతులు - పునీత రాబర్ట్ బెల్లార్మిన్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
18 Sep 2026
(కార్డినల్, వేదాంత పండితుడు, మతసాక్షి, ఉపదేశుల పాలక పునీతులు క్రీ||శ|| 1542 - 1641) “ఆతని పాండిత్యానికి దీటైన వారు శ్రీసభలో మరొకరు లేనందస చార్కు కార్డినల్గా ఎన్నుకుంటున్నాను.” అని రాబర్ట్ ఔల్లాస్గారి గురించి, 8న పోపుగారు వచించారు. దీన్నిబట్టి రాబర్ట్ గారు ఎంత గొప్ప సకలవారో తెలుస్తోంది, మేధావి, పండితుడైస వీరు తమ సుసమునుబట్టి వివిధ హోదాల్లో ఒక్క ఎనలేని సేవలు చేశారు. చరితార్ధులయ్యారు. పునీత రాబర్ట్ బెల్లార్మిన్గారు ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో మోంటె సళిలో అసుచోట పుట్టారు. చదువుల్లో రాణిస్తూ మంచి తెలివితేటలు, ఆటసాల్లో ఆరితేరారు. తాను ఏసుసభలో చేరి మంచి గురువు ఔతాసని తల్లిదండ్రులకు తెలియజెప్పారు.
వీరి పట్టుదలచూచి వీరికండ్రి, రోముసగరంలో ఉన్న ఏసుస మఠాధిపతికి ఒక లేఖను వ్రాస్తూ, తన కుమారుని కోరికను వెల్లడించి ఒక ఏడాదిపాటు ఇంటివద్దనే రాబర్ట్ గారియొక్క డైప పిలుపు స్థిరమైందో కాదో గమనించి ఆ పిమ్మట సెమినరికి పంపగలనని తెలిపారు. అందుకు అనుమతి లభించింది. ఆ ప్రకారంగానే రాబర్ట్ గారు సంబంధిత ప్రాథమిక శిక్షణ అనంతరం 1560 సెప్టెంబరు 16న రోమునగరంలో తన ప్రథమ ప్రతాలను అత్యంత భక్తి విశ్వాసాలతో స్వీకరించారు.
అణకువ, తెలివి, చురుకుదనంగల గురు విద్యార్థిగా ఉన్న రాబర్ట్లో ఏమాత్రం గర్వం, ఏమరపాటు తొందరపాటు లేదు. ఇదే సుగుణాలతో వీరు తమ తత్వశాస్త్ర విద్యను రోమను కళాశాలలో దిగ్విజయంగా ముగించారు. వీరు మంచి విషయ పరిజ్ఞాని, మంచి వక్త, కంబుకంఠంగల వ్యక్తి కావడాస, ఉత్తమ పదగుంభసతో లోడైస భావాలతో నిండిన వీరి ఉపన్యాసాలు వినడానికి ఇటలీలోని పాడుచే, వెనిస్, పండోని, ఫ్లారెన్స్ వంటి నగరాల నుండి కూడా ప్రజలు తరలి వచ్చేవారు. వీరి ఉపన్యాసాలవలస అనేకులు తమ సమస్యలకు పరిష్కారాలను, తను
ఆథ్యాత్మిక జీవితానికి అనేక మేలులను పొందుకొని ఆత్మ సంతృప్తితో తిరిగి వెళ్లేవారు. అయితే రాబర్ట్ గారు పాదువా నగరంలోనే ఉండి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనంచేసి 1570లో తమ చిరకాల వాంఛ అయిన పవిత్ర గురుపట్టాభిషేకాన్ని పొందారు. పిమ్మట లూవెన్ విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్ర ప్రొఫెసరుగా ఏడు సంవత్సరాలు బోధించి మంచి పేరు గడించారు. ఆ రోజుల్లో ప్రొటెస్టెంటు పోకడలు అధికంకాసాగాయి. మత సంస్కర గోద్యమం పేరట ఉద్యమకారుల వితండవాదాలకు, అభ్యంతరాలకు రాబర్ట్ సంతృప్తి కరమైన సమాధానాలిచ్చారు. తన వితరణ జ్ఞానంతో వారి నోళ్లు మూయించారు. ఇది గుర్తించిన పెద్దలు ఫాదర్ రాబర్ట్ బెల్లార్మిన్గార్ని రోమన్ కళాశాలలోని వివాదాస్పద వేదాంత శాస్త్ర పీఠానికి అధిపతిగా నియమించారు. క్రైస్తవ మత సిద్దాంతాలకు, సత్యాలకు వక్రభాష్యాలు, పరస్పర విరుద్ధవివరణలు విజృంభించి శ్రీసభకు ఇబ్బందులు కల్పింపబడడంను సహింపలేని రాబర్ట్ పరిశుద్ద గ్రంథ వాక్యాలతో సోదాహరణ పూరిత ఉపన్యాసాలిచ్చి విశ్వాస సత్యాలకు సహేతుక సమగ్ర వ్యాఖానాలందించారు.
ఇవి సహ ఆచార్యులకు, గురు విద్యార్థులకు గీటురాయిగా నిలిచి వితండవాదాలను సమర్ధంగా, ధైర్యంగా త్రిప్పికొట్ట కలిగారు. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక క్రైస్తవ శాఖ మరియు ఉపశాఖ లేర్పడడం క్రీస్తు తత్వానికి విరుద్ధమని, పోపుగారి పొరబడని సాధికార కతోలిక వేదంను గట్టిగా సమర్ధించకలిగారు. వివాదాస్పద వేదాంత విషయాల పై రాబర్ట్ గారు విన్పించిన ఉపన్యాసాల వెల్లువ మూడు సంపుటాలుగా వెలువడి కొద్దికాలంలోనే ఇరవై సార్లకు పైగా పునర్ముద్రితమయ్యాయి. ఈ గురువర్యుల మేధాశక్తికి విశ్వాసానికి గుర్తింపుగా 8వ క్లెమెంట్ పోపుగారు లాటిను భాషా బైబిలును సవరించమని, గ్రీకు భాషా బైబిల్కు సరిక్రొత్త మేలు ప్రతిని రూపొందించమని అభ్యర్థించారు.
క్రీశ 1598లో ఫాదర్ రాబర్ట్ గారు ప్రచురించిన 'శ్రీసభ సంక్షేప గ్రంథం' చిన్నలకు పెద్దలకు బాగా ఉపయోగపడింది. మరో రెండు భాషల్లోకి కూడ అనువదింపబడి ప్రజలనాకర్షించింది. వీరు రోమను కళాశాలలో 1588 నుండి 1592 వరకు గురు బోధకునిగా ప్రొఫెసరుగా పనిచేశారు. ఆ రోజుల్లో పునీత అలోషియస్ గొంజాగగారుకూడ వీరి ప్రియ శిష్యుల్లో ఒకరు. తర్వాత ఫాదర్ రాబర్ట్ గారి 1594లో ఇటలీలోని నేపుల్స్ పట్టణ ఏసుసభ ప్రాంతీయాధిపతిగాను, 8వ క్లెమెంట్ జగద్గురువులకు వేదాంత అంశాలపై వ్యక్తిగత సలహాదారుగాను
బాధ్యతలు అప్పగిసగం), పైగా పేరు సపర్థలసుబట్టీ కోర్డినలు ఏసుకున్నౌరు, అనో ఏర్ట్ ఔట్మస్రు ఏ మాత్రం పటాటోపనులకుకుండ సౌధార: క్కొసర్ గోల్డ్ ర్నీ 'ఆపు' అగ్రపీఠ6కు అర్చబిషప్సగా ఊపుగారే సరసుందౌరు, ఆ సేత్రససలోని పేదలు సర్భాగ్యుల అభివృద్ధికి రాబరగారు విశేష కృషిచేశారు. సీసస ఖర్చులుగోసు మిగులు ధనాన్నీ ఆ దీనాత్ములకే సంచిపెట్టారు. క్రీIIశ 1 1605లో 8ప థైమెంట్ పోపుగారు సురవీంచగా సూతస పుశార్నీ స్నుతో సుటకై వాటి కసులో సమావేశాలు జరిగాయి. కార్డినల్ రాబర్ట్ కారుసు ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు.
మీ రు పోస్గా ఎన్నికయ్యారు. వీరు కేవలం ఒక నెల రోజే ప్రధాస 6పరీగా పనిచేసి మరణించగా మరొక ఎన్నిక సపూసేశం జరిగింది. ఈ సారి ఎన్నికలలో బెల్లార్మిస్గార పేరే ప్రముఖంగా విన్పించింది. ఆ పదవికి "సు తగనని పొరు ప్రభువుకు సవినయంగా మనవి చేసికొని తపసు తగ్గించుకున్నౌరు. 5ప పౌలు పోపుగారు ఎన్నికయై 1605 మే 16న పశుడ్డ ల పదవీ స్వీకరించారు. ఈ పోపుగారిక్కూడా కార్డినల్ రాబర్ట్గారే 1605 సుండీ 1621 సలకు ఏవిధ విషయాల్లో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించారు.
5న పౌలు పోపుగారు తసు వీధులలో విజయవంతంగా పనిచేసి చనిపోగా తిరిగి జరిగస పోప్ ఎన్నికల్లో 15ప గ్రెగొరిగారు శ్రీ సభాధిపత్యం వహించారు. అప్పడుసూ కార్డసర్ రాబర్ట్ గారే కొన్ని నెలలపాటు పాలనా సలహాదారుగా నుండి పయోభారంపల్ల పదవీ విరమణ చేశారు.
తపు అపసొస దశలో వీరు ఏసు పవిత్ర నామంనే జపిస్తూ తనను పరలోకరాజ్యం గొనిపొమ్మని, తన ఆనంద గమ్యమైన ఏసుప్రభువు, మరియతల్లిని స్వయంగా దర్శించి కీర్తించాలని తలపోస్తూ 1621 సెప్టెంబరు 17న తనువు చాలించారు. ప్రతీ సంస్కరణోద్యమంలో వీరు శ్రీసభకు అండగా నిలబడి తమ వేదాంత శాస్త్ర పండితీ సేవతో మూల స్థంభమై పరిశుద్ద పోపుగారి పొరబడని అధ్ట్రానికి నిర్ణయాలకు చేయూత నందించినందుకును, వీరి పవిత్ర ఆదర్శ జీవితానికి, అద్బుతాలకు తార్కాణంగా 1930లో 11వ భక్తినాథలు జగద్గురువులచే పునీతులుగా ప్రకటింపబడి శతథా పొగడబడినారు. మరియు 1931లో శ్రీసభ వేద పండితులైన కార్డినలుగా ప్రత్యేక గౌరవ గుర్తింపు నివ్వడమైనది. రాబర్టు అంటే కీర్తి, ప్రకాశం అని అర్థం.
