సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
16 Sep 2026
చదువుకొంటిననుచు సంతృప్తి చెందకు!
పరుల బాగుకోరి ఖర్చు పెట్టు!
ఖర్చు పెట్టుకొలది కలిమి పెంచెడి శక్తి
చదువుకు కలదనుచు పదుగురంద్రు!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
16 Sep 2026
చదువుకొంటిననుచు సంతృప్తి చెందకు!
పరుల బాగుకోరి ఖర్చు పెట్టు!
ఖర్చు పెట్టుకొలది కలిమి పెంచెడి శక్తి
చదువుకు కలదనుచు పదుగురంద్రు!.