వినయమున్న వాడు విజయమార్గము నందు

డా. కల్లూరి ఆనందరావు

15 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
గర్వపడిన వాడు సర్వ కార్యము లందు
తోడుపాటు లేక ఓడిపోవు!
వినయమున్న వాడు విజయమార్గము నందు
సాటి జనుల మధ్య సాగిపోవు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN