కలిగి యున్ననాడె బలిమి సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
14 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
ఎవరి వల్ల నీవు యెదుగుతూ ఉన్నావొ!
ఎవరి ప్రాపకమ్ము జీవమిడెనొ!
అట్టివారి పట్ల అంకిత భావమ్ము
కలిగి యున్ననాడె బలిమి సుమ్ము!.
