కలుసుకొన్న క్షణము కలకాలమవ్వనీ!

డా. కల్లూరి ఆనందరావు

14 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
పలుకరింపు కొరకు పండుగే రావాల?
మనసు చూరగొనెడి మాట చాలు!
కలుసుకొన్న క్షణము కలకాలమవ్వనీ!
ఊసులన్ని పూచి పూవులవని!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN