పవిత్ర సిలువ విజయోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు(రిటైర్డ్ ప్రిన్సిపల్ ,అనంతపురం.)
13 Sep 2026
సిలువ మ్రాని పైన చిన్మయ మూర్తివై
వినతులందుకొనెడి యేసునాథ!
నిన్ను తాకి సిలువ యెంత పుణ్యము పొందె!
నన్ను పిలిచెనదిగొ! సన్నుతించ!
పవిత్ర సిలువ విజయోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు(రిటైర్డ్ ప్రిన్సిపల్ ,అనంతపురం.)
13 Sep 2026
సిలువ మ్రాని పైన చిన్మయ మూర్తివై
వినతులందుకొనెడి యేసునాథ!
నిన్ను తాకి సిలువ యెంత పుణ్యము పొందె!
నన్ను పిలిచెనదిగొ! సన్నుతించ!