ఎంత వారికైన లేదు విలువ!

డా. కల్లూరి ఆనందరావు
12 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
గౌరవమ్ము లేని గురుతర బంధమ్ము
సౌరులేని వింత విరుల తోట!
స్వావలంబనమ్ము సాధించ లేకున్న
ఎంత వారికైన లేదు విలువ!
