క్రాంతదర్శి పాదక్రాంత మౌను!.

డా. కల్లూరి ఆనందరావు
11 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
నూత్నపథము నందు నెలకొన్న యడ్డంకి
సగటు మనిషికెపుడు సంకటమ్ము!
కొత్త మార్గమందు ఒనగూడు కష్టాలు
క్రాంతదర్శి పాదక్రాంత మౌను!.
