మఱుపు మనిషికున్న మనసు తీరు !.

డా. కల్లూరి ఆనందరావు
10 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
సాయపడిన చోట స్పందన వెతకకు!
తిరిగి రాని మెప్పు దిగులు నిచ్చు!
గొప్ప సాయమైన కొన్నాళ్ళె గురుతుండు!
మఱుపు మనిషికున్న మనసు తీరు !.
