చిన్న నాటి ఊసు!వెన్న పూస!.

డా. కల్లూరి ఆనందరావు

09 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
చిన్న నవ్వు చాలు!చింతలు తొలగించు!
పసిమి ప్రాయమిచ్చు ప్రాణమిదియె!
పెద్దతనము వల్ల ఆదమరచినావొ?
చిన్న నాటి ఊసు!వెన్న పూస!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN