కాలహరణమెపుడు కలుగనీకు!.

డా. కల్లూరి ఆనందరావు
08 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................................
కాలము విలువెపుడు గడిచినంత తెలియు!
ఉన్ననాడె పనికి ఉద్యమించు!
చేయదలచు పనులు చేయి జారగనీకు!
కాలహరణమెపుడు కలుగనీకు!.
