మరియమాత జన్మదిన శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
07 Sep 2026
మరియ తల్లి జన్మ మహిత కార్యమ్ముకే!
మనుజ సుతునికిలలొ మాత కొరకె!
జన్మ పాపరహిత! జనని మరియ మాత!
జన్మదినము యన్న జగతి రక్ష!.
మరియమాత జన్మదిన శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
07 Sep 2026
మరియ తల్లి జన్మ మహిత కార్యమ్ముకే!
మనుజ సుతునికిలలొ మాత కొరకె!
జన్మ పాపరహిత! జనని మరియ మాత!
జన్మదినము యన్న జగతి రక్ష!.