హెచ్చుతగ్గులెపుడు యెన్న రాదు!.

డా. కల్లూరి ఆనందరావు
06 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
అధికులమను గర్వమత్యంత హేయంబు!
నిన్ను మించువారు యెంతొ మంది!
సరిసమానమైన సహచరత్వము నందు
హెచ్చుతగ్గులెపుడు యెన్న రాదు!.
