ఒక్క దినమునిచ్చు రోజు లొచ్చె!.

డా. కల్లూరి ఆనందరావు
06 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
మంచికొక్క రోజు! మర్యాద కొకరోజు!
గురుతు పెట్టుకొనెడి గొప్పలొచ్చె!
కనులయెదుట నున్న కన్నవారికి నైన
ఒక్క దినమునిచ్చు రోజు లొచ్చె!.
