ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
04 Sep 2026
ఓనమాలు నేర్పు ఒజ్జ వెలుగు రేఖ!
మానవతను పంచు మాన్యమూర్తి!
గురువు నేర్పు విద్య మరువని శిష్యుండు
వెలుగు బాట నడుచు విమల దీప్తి!
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
04 Sep 2026
ఓనమాలు నేర్పు ఒజ్జ వెలుగు రేఖ!
మానవతను పంచు మాన్యమూర్తి!
గురువు నేర్పు విద్య మరువని శిష్యుండు
వెలుగు బాట నడుచు విమల దీప్తి!