గురువు జ్ఞానమునకు కోటి నుతులు!.

డా. కల్లూరి ఆనందరావు
04 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................................
నేర్పువాడు గురువు! నిజమైన మిత్రుండు!
నిన్ను తెలిసినట్టి కన్ను యతడు!
చేయిపట్టి మనల శిఖరాగ్రమును చేర్చు!
గురువు జ్ఞానమునకు కోటి నుతులు!.
