వేసిన ప్రతి శరము విజయమిచ్చు!

డా. కల్లూరి ఆనందరావు

03 Sep 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
బాధ్యతలను తలచి భయము చెందగ నేల?
క్రమత కార్యశక్తి కలుగజేయు!
ప్రజ్ఞ యున్న నాడు ప్రతిదీ ఫలము నిచ్చు!
వేసిన ప్రతి శరము విజయమిచ్చు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN