శక్తి చూచినంత సణుగు వారు!

డా. కల్లూరి ఆనందరావు
02 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................
కారణమ్ము లేక కసరికొట్టెడి వారు!
శక్తి చూచినంత సణుగు వారు!
పరుల ప్రతిభనెపుడు యెరుగననెడి వారు!
ఈసు గల్గినట్టి దోసు లేగ?.
