పునీత సిరిల్ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
02 Sep 2026
ఏసుక్రీస్తు సిలువను చూచి
నీవు సిగ్గుపడవద్దు. దాచి పెట్టవద్దు.
బహిరంగంగా నీ నొసటిపై ముద్రించు.
ఆ రాజచిహ్నాన్ని చూసి
సైతాను వణకుతు పారిపోతాడు.
పునీత సిరిల్ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
02 Sep 2026
ఏసుక్రీస్తు సిలువను చూచి
నీవు సిగ్గుపడవద్దు. దాచి పెట్టవద్దు.
బహిరంగంగా నీ నొసటిపై ముద్రించు.
ఆ రాజచిహ్నాన్ని చూసి
సైతాను వణకుతు పారిపోతాడు.