చెడును చేయునట్టి చెత్త యెంతొ!.

డా. కల్లూరి ఆనందరావు
01 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
అవనియందు దొరుకు అన్ని వనరులందు
ఉచితమైన వన్ని మంచి చేయు!
ధరను పెట్టి కొన్న సర్వ వస్తువులలో
చెడును చేయునట్టి చెత్త యెంతొ!.
