ఆప్త బంధమునకు అవధి లేదు!.

డా. కల్లూరి ఆనందరావు
31 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
వ్యవహరించు రీతి వ్యవహారమే నేర్పు!
పదుగురి పరిచయము పాఠమౌను!
కలిసిన ప్రతివారు మేలి మిత్రులు కారు!
ఆప్త బంధమునకు అవధి లేదు!.
