బంధుజనుల ముందు పలుచబడకు!.

డా. కల్లూరి ఆనందరావు

30 Aug 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................................
పెళ్ళివిందు యనగ ప్రేమ భోజ్యము సుమ్ము!
అతిధులారగించు అమృతమ్ము!
చేత విస్తరుంచి చిర్రుబుర్రుల నాడి
బంధుజనుల ముందు పలుచబడకు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN