అర్హత కొలబద్ద ఆత్మ విశ్వాసమ్ము!

డా. కల్లూరి ఆనందరావు
29 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
అర్హత కొలబద్ద ఆత్మ విశ్వాసమ్ము!
పరుల మనసు గెలుచు ప్రతిభ సుమ్ము!
నింగి నేల మధ్య యెటువంటి పనినైన
చేయగలను యన్న చిత్త శుద్ధి!.
