తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
29 Aug 2026
ఘనమగు మన తెలుగు కండ చెక్కెరగల్గి
తీయదనము లొల్కు తేట తెలుగు!
పలికినంత చాలు పరిమళమ్ము చిలుకు
తెలుగు భాష జనుల వెలుగు బాట!.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
29 Aug 2026
ఘనమగు మన తెలుగు కండ చెక్కెరగల్గి
తీయదనము లొల్కు తేట తెలుగు!
పలికినంత చాలు పరిమళమ్ము చిలుకు
తెలుగు భాష జనుల వెలుగు బాట!.