చెలిమి త్రుంచుకొనెడి చేష్ట తప్ప!.

డా. కల్లూరి ఆనందరావు

28 Aug 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
వేఱుపడుట యందు మేలు యేమున్నది?
పెత్తనమ్ము కోరు యిచ్ఛ తప్ప!
కలిసి కలిమి పెంచు కాంక్ష మంటగలిపి
చెలిమి త్రుంచుకొనెడి చేష్ట తప్ప!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN