తెగువ చేయలేని తీపి గుర్తు!.

డా. కల్లూరి ఆనందరావు

27 Aug 2026

సూక్తులు(జ్ఞాన గ్రంథము)
..............................................
చేయగలిగి కూడ చేయలేని పనులు
బద్ధకమ్ము తెల్పు బండ గుర్తు!
తెలుపగల్గి కూడ తెలుపనట్టి మమత
తెగువ చేయలేని తీపి గుర్తు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN